ఆకలి సంక్షోభంలో పాకిస్థాన్
- ఆర్థిక భారంతో పెరుగుతున్న ఆహార కొరత - 266 మిలియన్ల మందికి తీవ్ర ఆకలి బాధలు - పది దేశాల్లోనే మూడింట రెండొంతుల బాధితులు - ధరల పెరుగుదలతో కుదేలవుతున్న కుటుంబాలు - వాతావరణ మార్పులతో తగ్గుతున్న వ్యవసాయ ఆదాయాలు అక్టోబర్ 19,సత్య వెలుగు న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పది ప్రధాన దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరింది. ఆర్థిక ఒత్తిళ్లు, వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న నష్టాలు, అంతర్జాతీయ సహాయం అందడంలో తగ్గుదల వంటి అంశాలు ఆ దేశంలో ఆహార...