పీఎం కిసాన్ 24వ విడత నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000!
-దేశవ్యాప్తంగా 9.34 కోట్ల మంది రైతులకు లబ్ధి -మొత్తం రూ.18,680 కోట్లకు పైగా నిధుల బదిలీ సత్య వెలుగు న్యూస్ | న్యూఢిల్లీ | అక్టోబర్ 30:దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత నిధులను అక్టోబర్ 30న గుజరాత్లోని బనస్కాంత జిల్లా భిల్డీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ విడతలో అర్హులైన 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించనున్నారు....