స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్తో ప్రధాని మోదీ భేటీ
- భారత్-స్విట్జర్లాండ్ సంబంధాల బలోపేతంపై దృష్టి - పలు కీలక అంశాలపై అభిప్రాయాల మార్పిడి న్యూఢిల్లీ, అక్టోబర్ 5 ,సత్య వెలుగు న్యూస్: భారత పర్యటనకు వచ్చిన స్విట్జర్లాండ్ సమాఖ్య అధ్యక్షుడు గై పార్మెలిన్తో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. హైదరాబాద్ హౌస్లో జరిగిన ఈ సమావేశానికి ముందు ఇరు నాయకులు ఆత్మీయంగా పలకరించుకుని పరస్పర అభివాదాలు చేసుకున్నారు. ఈ భేటీ భారత్-స్విట్జర్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలం చేకూర్చే దిశగా కీలకంగా మారింది. సమావేశంలో ఇరు దేశాల మధ్య...