వడమాలపేటలో కర్మక్రియలకు హాజరైన పోతుగుంట విజయ్‌బాబు

-టీవీ5 రిపోర్టర్ అభి అయితం కుటుంబానికి పరామర్శ.. -కేవీ మణి మొదలియార్‌కు నివాళులు వడమాలపేట, నగరి, సత్య వెలుగు న్యూస్: వడమాలపేట మండలం ఎస్బీఆర్ గ్రామానికి చెందిన టీవీ5 రిపోర్టర్ అభి అయితం గారి అక్క భర్త కేవీ మణి మొదలియార్ కర్మక్రియల కార్యక్రమానికి పోతుగుంట విజయ్‌బాబు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేవీ మణి మొదలియార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన విజయ్‌బాబు, కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. మృతుని కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ, వారి దుఃఖంలో...