జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సన్నద్ధం.. పెళ్లకూరులో పీవో, ఏపీవోలకు తొలి విడత శిక్షణ!
-ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి అవగాహన.. -నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి పెళ్లకూరు , సత్య వెలుగు న్యూస్ :పెళ్లకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO), ఇతర పోలింగ్ సిబ్బందికి తొలి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు అందిన సమాచారం ఆధారంగా...