కష్టకాలంలో నిరుపేద కుటుంబానికి అండగా పుత్తూరు పోలీసులు
-మానవత్వాన్ని చాటుకున్న సీఐ నెట్టికంటయ్య, ఎస్ఐ నాగేంద్రబాబు పుత్తూరు, అక్టోబర్ 10 ,సత్య వెలుగు న్యూస్: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి పుత్తూరు పోలీసు అధికారులు మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం నందిమల గ్రామానికి చెందిన ఏ. మురగయ్య భార్య ఏ. మంజుల కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పుత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య , సబ్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాన్ని...