చౌడేపల్లిలో రేబీస్ భయం – వీధి కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – వైద్యాధికారి మోనా
చౌడేపల్లి అక్టోబర్ 8 సత్య వెలుగు న్యూస్:పట్టణంలోని స్థానిక చాకలి వీధిలో ఒకే రోజు ఒక పిచ్చికుక్క వీరంగం సృష్టించి ఏడు మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి మోనా ఆదేశాల మేరకు ఏఎన్ఎం రుక్మిణమ్మ నేతృత్వంలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలకు వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రుక్మిణి మాట్లాడుతూ.. పట్టణంలో వీధి కుక్కల...