ఏపీ జిల్లాల్లో వర్షాలు.. పిడుగుల హెచ్చరిక
- మంగళవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - ఎనిమిది జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన - మిగతా జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన అమరావతి, అక్టోబర్ 19 : ఆంధ్రప్రదేశ్లో మంగళవారం (అక్టోబర్ 20) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో...