కలవకూరు పంచాయతీలో రిఫార్మ్ ఉత్సవ్ ప్రత్యేక గ్రామ సభ
పెళ్లకూరు, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్: పెళ్లకూరు మండలం కలవకూరు పంచాయతీలో రిఫార్మ్ ఉత్సవ్‌లో భాగంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి పి.యం. అన్నపూర్ణ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పంచాయతీ కార్యదర్శి సాయి, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజల సమస్యలు, సూచనలను...