నాయుడుపేట 80వ బూత్ ఇన్చార్జ్కు కౌన్సిలర్‌గా అవకాశం కల్పించాలని అభ్యర్థన
నాయుడుపేట,సత్య వెలుగు: తెలుగుదేశం పార్టీకి 2001 సంవత్సరం నుంచి తమ కుటుంబం చురుకుగా సేవలందిస్తోందని, తన రాజకీయ అనుభవాన్ని గుర్తించి నాయుడుపేట మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని 80వ బూత్ ఇన్చార్జ్ పటాన్ సమీముల్లాహ్ ఖాన్ పార్టీ నాయకత్వాన్ని కోరారు. సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి తన రాజకీయ అనుభవం, పార్టీ పట్ల ఉన్న అంకితభావాన్ని వివరిస్తూ ఆయన ఈ అభ్యర్థనను తెలియజేశారు. రెండు దశాబ్దాలుగా పార్టీకి సేవలు 2001 నుంచి తమ కుటుంబం తెలుగుదేశం...