మతమార్పిడితో రిజర్వేషన్లు రావు

- బీసీ ముస్లిం ప్రయోజనాలపై సుప్రీంకోర్టు స్పష్టత - తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వుపై పిటిషన్‌ కొట్టివేత - గుర్తింపు పొందిన సమాజంలో సభ్యత్వం తప్పనిసరి - మద్రాస్‌ హైకోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం న్యూఢిల్లీ, అక్టోబర్ 15 సత్య వెలుగు : హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినంత మాత్రాన తమిళనాడులోని వెనుకబడిన ముస్లిం వర్గాల రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందేందుకు అర్హత లభించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు ఈ కేసుకు సంబంధించిన కథనాలు వెల్లడించాయి. బీసీ ముస్లిం వర్గాలుగా గుర్తించిన సమాజాల్లో సభ్యత్వం ఉన్నట్లు...