సెంటర్ లైట్ల తాత్కాలిక కనెక్షన్లతో భద్రతకు ముప్పు
-భారీ వాహనాల రాకపోకలతో వైర్లు తెగిపడి.. ట్రాఫిక్‌కు అంతరాయం నాయుడుపేట, అక్టోబర్ 6, సత్య వెలుగు న్యూస్: పట్టణంలోని బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో సెంటర్ లైట్ల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ప్రమాదకరంగా మారాయి. రహదారిపై ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు భారీ వాహనాలు యూటర్న్ చేసే సమయంలో వాటికి తగిలి తెగిపడుతున్నాయి. విద్యుత్ సరఫరా ఉన్న వైర్లు రోడ్డుపై వేలాడటం, తెగిపడటంతో షార్ట్‌సర్క్యూట్‌తో పాటు విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం...