భారత నౌకాదళంలోకి ‘సమర్థక్’ యుద్ధనౌక
- అక్టోబర్ 16న కార్వార్ నౌకాదళ స్థావరంలో ప్రవేశం - బహుళ ప్రయోజనాల కోసం ప్రత్యేక రూపకల్పన - సముద్ర నిఘా, గస్తీ నిర్వహణలో కీలక పాత్ర - విపత్తుల సమయంలో సహాయక చర్యలకు సిద్ధం న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : భారత నౌకాదళం తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేయనుంది. బహుళ ప్రయోజనాల కోసం రూపొందించిన ‘సమర్థక్’ నౌకను అక్టోబర్ 16న కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. నౌకాదళంలోకి చేరనున్న నాలుగు...