తుమ్మూరు గార్డెన్లో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కాకు జగదీష్ రెడ్డి 45వ జన్మదిన వేడుకలు ఘనంగా!
-శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులు, మిత్రులు నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాకు జగదీష్ రెడ్డి 45వ జన్మదిన వేడుకలు తుమ్మూరులోని ఆయన గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు, స్నేహితులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలతో గార్డెన్లో సందడి నెలకొంది. శాలువాలతో సత్కరించి.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు జన్మదిన వేడుకల సందర్భంగా జగదీష్ రెడ్డి సన్నిహితులు, అభిమానులు ఆయనకు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం...