చెంబెడు వైద్యాధికారి విధులపై తీవ్ర ఆరోపణలు!
-ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యమా? -విధులకు హాజరుపై విచారణ జరపాలని మండల ప్రజల డిమాండ్ “-నేను ఎవరికీ సమాధానం చెప్పను.. -ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆరోపణలు పెళ్లకూరు, అక్టోబర్ 13 ,సత్య వెలుగు న్యూస్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్య సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సి ఉండగా, పెళ్లకూరు మండలం చెంబెడు ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్-2 డాక్టర్ O. చంద్రమోహన్ హాజరు, ప్రజలకు అందుబాటులో ఉండే...