స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ

- వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం - వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై సమగ్ర రచన - పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి, అక్టోబర్‌ 5 ,సత్య వెలుగు న్యూస్: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీనియర్ జర్నలిస్ట్‌, సాంకేతిక నిపుణుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయ జీవనయానం, నాయకత్వ లక్షణాలు, రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలను సమగ్రంగా...