నిద్రను ఆపుకోవడం.. శరీరానికి ఎంత నష్టం?
- మెదడు పనితీరుకు నిద్రే ఆధారం - నిద్రలేమితో పెరిగే ఆరోగ్య సమస్యలు - రోజువారీ నిద్రకు సరైన సమయం అక్టోబర్ 17,సత్య వెలుగు న్యూస్ : నిద్ర వస్తున్నప్పటికీ పనుల కోసం, చదువు కోసం, రాత్రిపూట ప్రయాణాల కోసం నిద్రను బలవంతంగా ఆపుకోవడం చాలామందిలో కనిపించే అలవాటు. అయితే శరీరానికి నిద్ర అనేది విశ్రాంతి మాత్రమే కాదు, మెదడు మరియు ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన సహజ ప్రక్రియ. రోజంతా శారీరకంగా, మానసికంగా పనిచేసిన తర్వాత నిద్ర ద్వారా శరీరం తిరిగి...