సుధాకర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి

-గిరిజన వ్యక్తి మృతిపై అనుమానాలు.. -పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా సాగాలి: మానవ హక్కుల సంఘం నాయుడుపేట, అక్టోబర్ 1, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా ఓజిలి మండలం పినపరయ్యపాడు గ్రామానికి చెందిన గిరిజన వ్యక్తి సుధాకర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మానవ హక్కుల సంఘం డిమాండ్ చేసింది. నాయుడుపేట మండలం పండ్లూరు పెట్రోల్ బంక్ సమీపంలో వినాయక ఉత్సవాల సందర్భంగా తీవ్ర గాయాలపాలైన సుధాకర్ అనంతరం మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని...