జగన్ కంచుకోటలో టీడీపీ జోరు! పులివెందుల నియోజకవర్గంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
సత్య వెలుగు న్యూస్ | పులివెందుల:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కంచుకోటగా పేరున్న పులివెందుల నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం ప్రదర్శించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 65 ఎంపీటీసీ స్థానాలకు గాను 64 ఏకగ్రీవం పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను 64 స్థానాలు ఏకగ్రీవమైనట్లు అందిన సమాచారం వెల్లడిస్తోంది. అలాగే, 7 జడ్పీటీసీ స్థానాలకు...