జ్ఞాన దీపాలైన ఉపాధ్యాయులు
- ఉపాధ్యాయుల సేవలకు ప్రపంచ వందనం - విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది - విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర - మారుతున్న కాలానికి అనుగుణంగా గురువుల బాధ్యతలు సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 4 : ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సమాజ నిర్మాణంలో, దేశాభివృద్ధిలో, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమైనది. విద్య అనేది కేవలం పుస్తకాలలోని పాఠాలను నేర్పించడం మాత్రమే కాదు. మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించడం, విలువలను అందించడం, సమాజం...