పదేళ్ల ప్రస్థానం.. లక్షకు పైగా వాహనాల ఉత్పత్తి!

-శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ విజయోత్సవం.. -అంతర్జాతీయ మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వాహనాల ఎగుమతి శ్రీసిటీ,సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా (IMI) శ్రీసిటీలో తన పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు లక్షకు పైగా వాహనాలను ఉత్పత్తి చేసి ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ సందర్భంగా సోమవారం పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొని సంస్థ ప్రగతిని...