27, 29, 30, 31వ వార్డుల్లో తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విస్తృత ప్రచారం
-ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.. -ప్రజల నుంచి విశేష స్పందన! నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 27, 29, 30, 31వ వార్డుల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రజలను కలిశారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ...