నాయుడుపేట వైకాపా చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఖరారు

-నామినేషన్‌ దాఖలు.. అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠకు తెర.. -కిలివేటి సంజీవయ్య చొరవతో ఎన్నికల బరిలోకి.. -మున్సిపల్‌ పీఠమే లక్ష్యంగా వైకాపా అడుగులు.. నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్‌:నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఖరారయ్యారు. ఆమె నామినేషన్‌ దాఖలు చేయడంతో అభ్యర్థి ఎంపికపై ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైకాపా ఎన్నికల బరిలో ముందడుగు వేసింది. మాజీ ఏఎంసీ చైర్మన్‌ తంబిరెడ్డి జనార్దన్‌రెడ్డి సతీమణి రాజేశ్వరమ్మను అభ్యర్థిగా నిలిపేందుకు సూళ్లూరుపేట...