నాయుడుపేట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది!
-5వ వార్డులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విస్తృత ప్రచారం సత్య వెలుగు న్యూస్ | నాయుడుపేట | అక్టోబర్ 29:నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా బుధవారం 5వ వార్డులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, కూటమి బలపరిచిన టీడీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి షాకీరా, వార్డు అభ్యర్థి మైలారి అశోక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు....