మెదడు ఆలోచనలతోనే కంప్యూటర్‌ను నియంత్రించవచ్చు.. న్యూరాలింక్ తొలి ఉత్పత్తి ‘టెలిపతి’ని పరిచయం చేసిన ఎలాన్ మస్క్!
సత్య వెలుగు న్యూస్: ఇకపై కంప్యూటర్‌ను ఉపయోగించడానికి కీబోర్డ్, మౌస్ అవసరం లేకుండానే మెదడు సంకేతాల ద్వారా నేరుగా నియంత్రించే సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘టెలిపతి (Telepathy)’ బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ సాంకేతికత ఈ దిశగా కీలక ముందడుగుగా నిలుస్తోంది. ఈ సాంకేతికత ద్వారా మెదడులోని నాడీ సంకేతాలను గుర్తించి వాటిని కంప్యూటర్‌కు ఆదేశాలుగా మార్చవచ్చు. ఫలితంగా ఆలోచనల ద్వారానే కర్సర్‌ను కదపడం, కంప్యూటర్‌ను ఉపయోగించడం వంటి పనులు చేయవచ్చు. పక్షవాత బాధితులకు...