ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజల గొంతుకగా నిలుస్తా!

-నాయుడుపేట 17వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ షబ్బీర్ భాష విస్తృత ప్రచారం -ఇంటింటి ప్రచారంలో ప్రజలను కలిసిన అభ్యర్థి.. ప్రజల నుంచి స్పందన లభించిందని వెల్లడి నాయుడుపేట | అక్టోబర్ 24 | సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబ్బీర్ భాష శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని వివిధ వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి...