నాయుడుపేటలో గాంధీ జయంతి నాడు తెరవెనుక మద్యం వ్యాపారుల మాయాజాలం , సెలవులు గౌరవానికా లేక అక్రమ దందా చేసే మద్యం మాంసం అమ్మే వ్యాపారులకా ..?
-నాయుడుపేటలో మద్యం, మాంసం విక్రయాలపై ఆరోపణలు -అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు నాయుడుపేట,సత్య వెలుగు న్యూస్ :దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలు, జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు కేవలం ఒక్కరోజు సెలవుతోనో, నామమాత్రపు నివాళులతోనో పరిమితం కావాల్సినవి కావు. గాంధీ జయంతి వంటి జాతీయ పర్వదినాలు సమాజానికి విలువలు, బాధ్యత, ప్రజా నియమాలపై గుర్తు చేసే సందర్భాలు. అయితే గాంధీ జయంతి సందర్భంగా నాయుడుపేటలో మద్యం, మాంసం విక్రయాలపై స్థానికంగా పలు ఆరోపణలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం...