శెట్టిపల్లి యశ్వంత్, బురకాల లీలామోహన్ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం

-యువతను రక్తదానానికి సమీకరించిన మెగా యూత్ ఫోర్స్ – నాయుడుపేట సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట:ప్రపంచ పవనిజం దినోత్సవం, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయుడుపేటలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. శెట్టిపల్లి యశ్వంత్, బురకాల లీలామోహన్ నేతృత్వంలో రెడ్‌క్రాస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరి పిలుపుతో మెగా అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా విలువలను చాటారు....