ప్రజా ఆస్తుల పరిరక్షణలో ప్రజల పాత్ర కీలకం
- సామూహిక సంపదను కాపాడటం అందరి బాధ్యత - నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల నష్టం - బాధ్యతాయుత పౌరసత్వానికి ప్రజా ఆస్తుల సంరక్షణే నిదర్శనం అక్టోబర్ 4,సత్య వెలుగు న్యూస్ :ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం నిర్మించే ప్రతి ఆస్తి ప్రజల సొత్తు. రహదారులు, పాఠశాలలు, వైద్యశాలలు, ఉద్యానవనాలు, బస్సులు, రైల్వే స్టేషన్లు, తాగునీటి వ్యవస్థలు, విద్యుత్ సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి అనేక మౌలిక సదుపాయాలు ప్రజల అవసరాల కోసం ప్రజాధనంతో నిర్మించబడతాయి. అయితే ఇవి ప్రభుత్వ ఆస్తులు అనే భావనతో కొందరు వాటి...