ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్య పతకాలతో సత్తా చాటిన తిరుమూరు గణేష్ మణిరత్నం!

-క్రీడాకారుడిని అభినందించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సత్య వెలుగు న్యూస్ | తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన అర్చరీ క్రీడాకారుడు తిరుమూరు గణేష్ మణిరత్నం ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయనను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అభినందించారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు,...