నాయుడుపేట అర్బన్ సీఐగా తురక వెంకటరమణ బాధ్యతల స్వీకరణ,-గబ్బర్ సింగ్‌గా పేరొందిన వెంకటరమణకు పోలీస్ సిబ్బంది స్వాగతం

సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట:నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా తురక వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ ఆదివారం రాత్రి 7.45 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయులు ఆదేశాల మేరకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన సీఐ వెంకటరమణను అర్బన్ ఎస్సై ఎం. శివశంకరరావు శాలువాతో సత్కరించి, పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఈ సందర్భంగా సీఐ వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక...