నాయుడుపేటలో గాంధీజీకి ఘన నివాళులు , నుడా పార్క్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు

నాయుడుపేట, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా నాయుడుపేట నుడా పార్క్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టౌన్ పార్టీ అధ్యక్షులు 786 రఫీ, టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పసల గంగా ప్రసాద్,...