నాయుడుపేట పురపోరులో వైకాపా ప్రచార జోరు

-చైర్‌పర్సన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు మద్దతుగా ఇంటింటి ప్రచారం సత్య వెలుగు న్యూస్ ,నాయుడుపేట:నాయుడుపేట మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవితో పాటు 32 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు మద్దతుగా వైకాపా నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. శ్రీనివాసపురం, బిరదవాడ, జువ్వలపాలెం, ఎల్‌.ఏ.సాగరం, పాత–కొత్త బీడీ కాలనీలు, లోతువాణిగుంట తదితర ప్రాంతాల్లో...