నవంబర్‌ 11న విజయసాయి పార్టీ ఆవిర్భావం

- ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ప్రకటన - విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యక్రమం - రెండు పార్టీలు, రెండు కుటుంబాల రాజకీయాలకు ముగింపు పలకడమే లక్ష్యమన్న విజయసాయి - సాగునీరు, ఉచిత విద్యుత్తు, యువతకు ఉపాధిపై హామీలు అమరావతి, అక్టోబర్ 20, సత్య వెలుగు న్యూస్: రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. విజయదశమి సందర్భంగా తన పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించారు. నవంబర్‌ 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు...