ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి: బీఎస్పీ అభ్యర్థి బందిలి భాగ్యమ్మ
-ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి: బీఎస్పీ అభ్యర్థి బందిలి భాగ్యమ్మ -ఏకొల్లు, కుప్పారెడ్డిపాలెం గ్రామాల్లో విస్తృత ప్రచారం సత్య వెలుగు న్యూస్ | దొరవారిసత్రం: దొరవారిసత్రం మండలంలోని ఏకొల్లు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న బందిలి భాగ్యమ్మ గురువారం ఏకొల్లు, కుప్పారెడ్డిపాలెం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమకున్న ఓటు...