చావాలి సచివాలయం ఎప్పుడు వినియోగంలోకి వస్తుంది?

-నిర్మాణం పూర్తయినా ప్రజలకు అందని ప్రభుత్వ సేవలు.. -మందుబాబులకు అడ్డాగా మారిందని గ్రామస్థుల ఆరోపణ -సిమెంట్‌ లోడు గడ్డకట్టినా పట్టించుకోని అధికారులు? -ప్రభుత్వ నిధుల వినియోగంపై గ్రామస్థుల ఆందోళన పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:ప్రజలకు ప్రభుత్వ సేవలను గ్రామస్థాయిలోనే అందించాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చావాలి గ్రామంలో నిర్మాణం పూర్తయినట్లు కనిపిస్తున్న సచివాలయ భవనం ఇంకా వినియోగంలోకి రాకపోవడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యం...