నాయుడుపేట 31వ వార్డులో టీడీపీ అభ్యర్థి జువ్వలపాటి ఉషకు మద్దతుగా విస్తృత ప్రచారం

-అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకు ఓటేయండి: టీడీపీ బీసీ నేత జువ్వలపాటి మస్తాన్ నాయుడుపేట, అక్టోబర్ 25 ,సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీలోని 31వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జువ్వలపాటి ఉషకు మద్దతుగా ఆదివారం ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. టీడీపీ బీసీ నేత జువ్వలపాటి మస్తాన్ అభ్యర్థి ఉషతో కలిసి సంజయ్ గాంధీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, పెద్దలను కలుసుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి జువ్వలపాటి ఉషను గెలిపించాలని కోరారు. ఈ...