సిరీస్ గెలిచినా గిల్‌కు అరుదైన రికార్డు
ముల్లాన్‌పూర్, అక్టోబరు 4,సత్య వెలుగు న్యూస్ : వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మూడో వన్డేలో 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్.. భారత్‌కు షాకిచ్చింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. అయితే మూడో వన్డేలో భారత్ ఓడిపోయినప్పటికీ.. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌ల్లో 334 పరుగులు మూడో వన్డేలో గిల్ విఫలమైనప్పటికీ.. తొలి...