పొలం బాటలో మహిళా శక్తి.. కృషికి ఘన కీర్తి!
-మహిళా కిసాన్ దివస్ సందర్భంగా నాయుడుపేటలో అవగాహన సమావేశం -మట్టిని నమ్మిన చేతులకు గౌరవం.. మహిళా రైతులకు ఘన సత్కారం! నాయుడుపేట, అక్టోబర్ 15, సత్య వెలుగు: మహిళా రైతుల కృషికి గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో నాయుడుపేటలో మహిళా కిసాన్ దివస్–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం–2026లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో గురువారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో మహిళా...