జీవీఎంసీ ఓటర్ల జాబితాపై వైసీపీ అభ్యంతరాలు

- అదనపు కమిషనర్‌కు వినతిపత్రం - వార్డుల రిజర్వేషన్లపై సమగ్ర పరిశీలన కోరిన నేతలు విశాఖపట్నం, అక్టోబర్ 4 , సత్య వెలుగు న్యూస్  జీవీఎంసీ పరిధిలోని ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులతో కలిసి జీవీఎంసీ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, రిజర్వేషన్ల అంశాలను...