కోగిలి ఎంపీటీసీ బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పనబాక శ్రావణి!
-ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చిట్టమూరు | సత్య వెలుగు న్యూస్:చిట్టమూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో, కోగిలి ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పనబాక శ్రావణి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కోగిలి సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లను ఉద్దేశించి ఆమె తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం తమ లక్ష్యమని ప్రచారంలో పేర్కొంటున్నారు. కోగిలి సెగ్మెంట్...