ఊనుగుంటపాలెం ఎంపీటీసీ బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తన్నమాల శైలజమ్మ!
-భార్య గెలుపు కోసం భర్త ప్రచారం.. -గతంలో సర్పంచిగా చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ మద్దతు కోరుతున్న కుటుంబ సభ్యులు సత్య వెలుగు న్యూస్ – కోట మండలం:కోట మండలంలోని ఊనుగుంటపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన్నమాల శైలజమ్మ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమె తరఫున కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తన్నమాల శైలజమ్మ భర్త మాట్లాడుతూ.. గతంలో తాను గ్రామ సర్పంచిగా పోటీ...