కారుమంచివారి కండ్రిగలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రావణ సంధ్య ప్రచార జోరు
-విన్నమాల సెగ్మెంట్‌లో ఇంటింటి ప్రచారం.. -ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి సూళ్లూరుపేట, సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని విన్నమాల సెగ్మెంట్ కారుమంచివారి కండ్రిగ గ్రామంలో రాజకీయ ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి తోప్పాని శ్రావణ సంధ్య గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధే లక్ష్యమంటూ ప్రచారం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రావణ సంధ్య పేర్కొన్నారు. కారుమంచివారి...