స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి

-నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి ఆర్కే రోజా దిశానిర్దేశం నగరి, సత్య వెలుగు న్యూస్ : నగరి రూరల్ మండలంలోని అన్ని పంచాయతీలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువత, మండల నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరిలోని మాజీ మంత్రి ఆర్కే రోజా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, గ్రామస్థాయిలో సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్కే...