ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ట్రైలర్ను ఢీకొన్న టాటా ఏసి.. ముగ్గురు మృతి!
సత్య వెలుగు న్యూస్, పుత్తూరు నవంబర్ 3: చిత్తూరు: ట్రాక్టర్ ట్రైలర్ను టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్సై అశోక్ తెలిపారు. ఎస్సై అశోక్ కథనం మేరకు.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చెర్లోపల్లి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తవణంపల్లి మండలం మొదలపల్లి గ్రామానికి చెందిన చెంచు నాయుడు తన ట్రాక్టర్లో రాతి కూసాలను రవాణా చేస్తుండగా, వెనుక ఉన్న...