జైలు నుంచే ఎన్నికల బరిలో.. విజయం సాధించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి

-చిల్లకూరులో నూతన జడ్పీటీసీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సత్య వెలుగు న్యూస్, నవంబర్ 13, పెళ్లకూరు:  జైలు నుంచే జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించిన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి రాజకీయంగా ప్రత్యేక చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు. ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైంది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నేరుగా చిల్లకూరులోని తన నివాసానికి చేరుకున్నారు....