sathyavelugu.com
Date of Publish : 05 November 2026, 12:10 pm Posted by : Dr. S.sudhakar Rc Reportor Nagiri

తడుకు పంచాయతీలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్.. 362 ఓట్లు పోలైనట్లు సమాచారం!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,నవంబర్ 5: పుత్తూరు మండల పరిధిలోని తడుకు పంచాయతీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఇప్పటివరకు 362 ఓట్లు పోలైనట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు RC రిపోర్టర్, నగిరి: డా. ఎస్. సుధాకర్