తుఫాను బాధిత విద్యార్థులకు సిపార్డ్ ఆధ్వర్యంలో విద్యా కిట్ల పంపిణీ!

బాపట్ల, నవంబర్ 13, సత్య వెలుగు న్యూస్ : ఇటీవల సంభవించిన తుఫాను ప్రభావంతో నష్టపోయిన విద్యార్థులకు అండగా నిలిచేందుకు బాపట్ల ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ (సిపార్డ్) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విద్యా కిట్లను పంపిణీ చేశారు. స్థానిక టీచర్స్ కాలనీలోని సిపార్డ్ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెజాన్ సంస్థ సహకారంతో, డొనేట్ కార్ట్ ఫౌండేషన్ ద్వారా సమకూరిన విద్యా కిట్లను సిపార్డ్ డైరెక్టర్ కె. రవి ప్రదీప్ విద్యార్థులకు అందజేశారు. కొండుబోట్లవారిపాలెం, ముత్తాయపాలెం ప్రాంతాలకు చెందిన మొత్తం 80...