దొరవారిసత్రం మండలంలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్‌కు ఓటర్ల ఉత్సాహం
దొరవారిసత్రం మండలంలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్‌కు ఓటర్ల ఉత్సాహం సత్యవేలుగు న్యూస్, దొరవారిసత్రం : తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలంలోని యేకొల్లు సెగ్మెంట్ పరిధిలో గల యేకొల్లు గ్రామంతో పాటు ఇతర పోలింగ్ కేంద్రాల్లో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలించి,...