పుత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ బాలకృష్ణ మృతి!

-కేకేసీ కాలేజీ సమీపంలో లారీ–ఆటో ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు సత్య వెలుగు న్యూస్, పుత్తూరు, నవంబర్ 12: పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సమీపంలోని కేకేసీ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుత్తూరు నుంచి నగరి వైపు వెళ్తున్న లారీ, అన్నా గౌరి ఆసుపత్రి నుంచి పుత్తూరు వైపు వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను...